Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి జిల్లా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా 'ఎం. మురళి' ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.తిరుపతి పిటిసిలో ఉన్న ఆయన ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా సత్యవేడుకు వచ్చారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ 'ఎం. మురళి'కి పలువురు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాఫిక్ _- గంజాయి, మాదక ద్రవ్యాలన , రాస్ డ్రైవింగ్, ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచునున్నట్లు సీఐ తెలిపారు.
Admin
Famous TV