Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : సోమల ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ సోమల మండలంలోని సోమల అడుసుపల్లి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.అడుసుపల్లికి చెందిన ఆదెమ్మ తన కుమార్తె డియస్సి పరీక్ష రాసి తిరిగి వస్తున్న నేపథ్యంలో సోమల నుండి ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఏపీ 26 ఏజీ 6848 ట్రాక్టర్ ఆటోను ఢీకొంది ఈ క్రమంలో ఆదెమ్మకు రెండు కాళ్ళు విరిగాయి,కుడి చెయ్యి విరిగింది ,భుజం వెముకలు బయటకు వచ్చాయి దీనిని గమనించిన స్థానికులు పుట్టావుట్టిన సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
Admin
Famous TV