Famous TV - క్రైమ్ వార్తలు / తిరుపతి : సత్యవేడు మండలం, చిన్న ఈటిపాకం పంచాయతీలో గల పాలగుంట గ్రామంలో ఘటన.మృతుడు స్థానిక పూజిత ఇంజనీరింగ్ కంపెనీ లో కూలి పని చేసుకుంటున్న ఉమేష్ సింగ్ (37) గా పోలీసులు గుర్తింపు.మద్యానికి బానిసై గత వారం నుండి విధులకు రాలేదని కాంట్రాక్టర్ సూరజ్ కుమార్ పోలీసులకు వెల్లడి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సత్యవేడు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి.
Admin
Famous TV