Friday, 12 June 2026 01:51:00 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనాన్ని డీ కొట్టిన ద్విచక్రవాహనం

ఒకరి పరిస్థితి విషమం తిరుపతి కి తరలింపు

Date : 07 June 2025 08:04 PM Views : 612

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని శెట్టిపేట కు సమీపంలో ముఃదు వెళ్తున్న ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహన్నాన్ని డీ కోన్న మరో ద్విచక్రవాహనం ఘటన లో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు ఇద్దరిని చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.రెండు ద్విచక్రవాహనాలు డీ కొనగా అందులో ఒకరు పెద్ద పంజాణి మండలం,గౌదమాకులపల్లికి చెందిన రెడ్డిబాల,ఇతని పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు.అలాగే రెండవ వ్యక్తి శెట్టిపేట కు చెందిన నాగేశ్వర్ రావు ఇతని భార్య ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :