Thursday, 11 June 2026 10:57:13 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత

Date : 17 February 2026 07:30 PM Views : 797

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె 8 ఏళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్య పై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉత్తరాది గీత తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం ఆ కుటంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గంజాయి మత్తులో ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష వేయాలి అని ,మరో సారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఇలాంటి వారికి చట్టంలో కఠిన చర్యలు ఉండేలా సవరణలు తీసుకొని రావాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆడపిల్ల రక్షణ కోసం తల తీసేసే చట్టాలు తీసుకోస్తాం అన్న నాయకులు ప్రస్తుతం ఏమయ్యారని ప్రశ్నించారు.గంజాయి, బెల్టుషాపులు అధికం అవటం వళ్లనే రాష్టంలో మహిళల పైన అఘాయిత్యాలు చేస్తున్నారని.ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను, మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించాలని, ఇటువంటి మానవ మృగాలను నడిరోడ్డు పై శిక్షించడం వలన ఇంకోక్కసారి ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు భయపడి చావాలని అన్నారు. ఇటువంటి సంఘటన ల పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి వారం, పదిరోజులలో నిందితుని భహిరంగంగా ఉరితీయాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీతహరిప్రసాద్ అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :