Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : కుప్పం మున్సిపాలిటీలోని తంబిగాని పల్లి కాలనీ స్మశాన వాటిక వద్ద ఘటన . రాణమ్మ మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలిస్తుండగా ఇనుప పాడె విద్యుత్ తీగల కు తగలడంతో ప్రమాదం .మృతదేహాన్ని ఖననం కోసం అదే గ్రామానికి చెందిన మోస్తున్న మునియప్ప( 45)తిరుపతిరావు (28) .రవీంద్ర (30)మృత్యువాత.మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.విషయం తెలుసుకున్న కుప్పం సి.ఐ శ్రీధర్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
Admin
Famous TV