Friday, 12 June 2026 12:29:03 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి

Date : 09 February 2026 02:24 PM Views : 722

Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతిలోని యూత్ హాస్టల్, తిరుపతిలో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో కేవలం 6 సంవత్సరాల వయస్సు కలిగిన మేధస్వి. కె అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించడం విశేషంగా నిలిచింది. మొత్తం మూడు రౌండ్లుగా నిర్వహించిన ఈ పోటీల్లో మేధస్వి. కె 3 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో మహాలక్ష్మి. ఎస్ ద్వితీయ స్థానం, మనస్వి రెడ్డి తృతీయ స్థానం దక్కించుకున్నారు. అలాగే సురేపల్లి భువిక రాజ్, వి. నీక్షిత, ఏ. దివ్యానంత్ కృష్ణ కూడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మేధస్వి. కె ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ట్రైనర్ శ్రీ వి. బాలాజీ చౌదరి గారి శిక్షణ కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు. చిన్న వయస్సులోనే చెస్‌పై ఆసక్తిని పెంపొందించి, క్రమశిక్షణతో శిక్షణ అందించినందుకు ట్రైనర్ వి. బాలాజీ ప్రశాంత్ చౌదరి గారిని అందరూ అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లో మేధస్వి. కె సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :