Friday, 12 June 2026 01:50:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తిరుపతి వేదికగా ఆంద్రప్రదేశ్ స్టేట్ రాంకింగ్ చెస్ టోర్నమెంట్ -2023

Date : 08 December 2023 06:56 AM Views : 582

Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి పద్మశాలి భవన్ వేదికగా, ఈ నెల 10 వ తేదీ ఆదివారం, ఆంధ్ర చేస్ అసోసియేషన్ అద్వర్యం లో తిరుపతి చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రాంకింగ్ చెస్ టోర్నమెంట్ -2023 పోస్టర్ ను, తిరుపతి చెస్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ దివాకర్ రెడ్డి గారు, తమ కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, వివిధ ఏజ్ కేటగిరీ లలో ( under-6; under-8; under-10; under-12; under-14; under-16, boys and girls) రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పలువురు చేస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు అని తెలిపారు. ఈ పోటీలలో పల్గొనదలచిన క్రీడాకారులు తమ ఎంట్రీలను www.apchess.org నందు ఈ నెల 8 వ తేదీ లోగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి చేస్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస సూరి, టోర్నమెంట్ డైరెక్టర్ బాలాజీ చౌదరి, సభ్యులు వెంకట అనిల్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :