Famous TV - జాతీయ వార్తలు / : ● వాట్సప్, ఫేస్ బుక్ వంటి గ్రూప్ లో ప్రతి పోస్టుకి బాధ్యత తీసుకోవాలి. ● గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సబ్యుడు తప్పకుండా అడ్మిన్ కి తెలిసి ఉండాలి. ● అభ్యంతకర, తప్పుడు వార్త, వదంతిపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. ● ఎవరైనా సభ్యులు అభ్యంతకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్నుంచి తొలగించాలి. ● ఆ వివాదస్పద పోస్టింగ్ సంబంధించి ఆడ్మిన్ ఏంచర్యలు తీసుకోకుంటే అతడిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. ● అడ్మిన్ వివాదస్పద పోస్టు చేస్తే ఐటీ చట్టం. ఐపీసీ సెక్షన్ 153ఎ కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంటుంది. *షేర్ చేయకూడని అంశాలు...* • విద్వేషాలు రెచ్చగొట్టేవి • తప్పుడు సమాచారం • తెలియని సమాచారం • వర్గపోరుకు దారి తీసేవి • మార్ఫింగ్ చేసిన ఫోటోలు తప్పుదారి పట్టించే సమాచారం.
Admin
Famous TV