Friday, 31 July 2026 02:21:15 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోయకొండకు రావాలంటే భయపడుతున్న భక్తులు

Date : 29 August 2025 09:30 PM Views : 719

Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ లో భక్తుల పై దాడి చేసిన హోటల్ నిర్వాహకులు బాదితుల వివరాల మేరకు చిత్తూరు జిల్లా,గంగవరం మండలం,గండ్రాజుపల్లికి చెందిన రెడ్డి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం వచ్చారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బోయకొండ దిగువ ప్రాంతం లో గల హోటల్ లో బోజనము ఐతే బాదితుల కథనం మేరకు బిల్లు చెల్లించామని, మూడువేలా ఐదువందలు అయ్యిందని, ఇంతనా, ఏమేమి ఎంత అని అడిగాడని, అందుకోసరమే గొడవ చేశారని వారు వాపోయారు.బిల్లు విషయమై ఒకరినొకరు మాటామాటా పెరిగి గొడవ కు దారితీసినది,ఇరుపక్షాలు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది.రెడ్డి ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు చౌడేపల్లి పోలీస్టేషన్ ను ఆశ్రయించారు.గతం లోకూడా ఇదేవివధంగా బోయకొండ లో భక్తుల పై దాడులు జరిగాయి.అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి, అంతే కాకుండా ఆత్యాథ్మిక ప్రదేశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఈ మద్యకూడా బోయకొండ లో తలల వేలం పాట వద్ద చిన్నపాటి గొడవ, అంతే కాకుండా బోయకొండ పైన గాని, క్రింద గాని ఇరవై రూపాయల వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు, ఇడ్లీ ఒకటి పది రూపాయలు, దోస యాబై రూపాయలు, ఐదు రూపాయల ఐస్క్రీమ్ ముప్పై రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.అంతెందుకు చెట్టుక్రింద కూర్చోవడానికి బాడుగ ఇవ్వాలంటే ఎలాగో చెప్పండి.మరీ కవర్లు అమ్మే చోట రెండు రూపాయలు విలువ చేసే ప్లాస్టిక్ కవర్లు పదిరూపాయలకు అమ్ముచున్నారు.మరీ ఇంతలా దోపిడీ జరుగుతుంటే ఇటు రాజకీయ నాయకులు గాని, అటు దేవాదాయ శాఖ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలేదు.కావున నూతనంగా ఏర్పడే పాలక మండలి సభ్యులు ఐనా ఈ దోపిడిని అరికట్టాలని భక్తులు కోరుచున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :