Friday, 31 July 2026 02:16:09 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు J.P. నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన

Date : 06 June 2023 09:30 AM Views : 440

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు J.P. నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం నందు తేదీ: 10/06/2023 శనివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక బేరి వారి మండపం దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించబడును. ఈ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార పోస్టరు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి. దయాకర రెడ్డి గారు,శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మీడియా రిలేషన్స్ ప్రతినిధి పొన్నగంటి భాస్కర్ గారు, శ్రీ కాళహస్తి కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, మహిళా నాయకురాలు శ్రీమతి శైలజ గారు. తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: