Famous TV - జాతీయ వార్తలు / : ఇస్రో మాజీ చైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె. కస్తూరి రంగన్‌కు గుండెపోటు.శ్రీలంక నుంచి విమానంలో బెంగుళూరుకు తరలింపు.. జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పనకు బాధ్యత వహిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె. కస్తూరి రంగన్.. నారాయణ హ్రుదయాలయ ఆసుపత్రిలో చికిత్స.. ప్రస్తుతం కస్తూరి రంగన్ పరిస్థితి నిలకడగా ఉంది: నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవి శెట్టి..
Admin
Famous TV