Famous TV - జాతీయ వార్తలు / : ఆదివారము ఎస్ వి వైద్య కళాశాలలో ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు. అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్. ఆ మహనీయుని సేవలుస్మరిస్తూ నివాళులర్పిస్తున్నాము . ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖరన్,ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది. అంబేద్కర్ మహాశయుని ఆశయసాధనకు కృషి చేద్దాం. అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది, మరియు ఎస్ వి వైద్య కళాశాల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గోవింద, సార్జెంట్ విజయకుమార్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV