Thursday, 30 July 2026 07:59:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రూ.2 వేల నోట్ల మార్పిడి.. వినియోగదారులకు విద్యుత్ శాఖ గొప్ప అవకాశం!?

RBI:

Date : 20 May 2023 05:59 PM Views : 406

Famous TV - జాతీయ వార్తలు / : రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటనతో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు ఆరాటపడుతున్నారు. అదే సంయంలో కొందరు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. వినియోగదారులకు విద్యుత్ శాఖ గొప్ప అవకాశం అంటూ ఓ పోస్టు వైరల్‌గా మారింది.రూ.2 వేల నోట్ల చలామణిపై ఆర్‌బీఐ శుక్రవారం(మే19) సంచలన ప్రకటన చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. అంటే సెప్టెంబర్ 30 తర్వాత రూ. 2 వేల నోట్లు చిత్తు కాగితాలతో సమానమనే చెప్పాలి. 2016 నవంబర్‌లో రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తీసుకురాగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే వాటి ముద్రణను నిలిపేసింది. దాదాపు నాలుగేళ్లుగా వాటిని ముద్రించటం లేదు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: