Friday, 31 July 2026 10:29:58 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

త్వరలో తిరుపతి ఇంటర్ మోడల్ స్టేషన్ నిర్మాణం

Date : 13 July 2023 04:51 PM Views : 502

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతిలో గురువారం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు జాతీయ రహదారుల పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుప‌తి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తిరుపతి జిల్లాలోని చిల్లకూరు క్రాస్ నుంచి తూర్పు కనుపూరు నాలుగు లైన్ల రహదారి; తూర్పు కనుపూరు నుంచి కృష్ణపట్నం పోర్ట్ దక్షిణ గేట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మిస్తార‌న్నారు. ఈ రెండింటి నిర్మాణాల‌కు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి -II ద్వారా రూ.909.24 కోట్లు వెచ్చించనున్న‌ట్టు ఎంపీ తెలిపారు. తమ్మినపట్నం నుండి నారికేళ్ళపల్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం (NH-516) , ప్రత్యేకంగా పోర్ట్ రహదారి నిర్మాణం కోసం 6 లైన్ల రహదారి (NH-67) నిర్మాణాల‌కు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి -III ద్వారా రూ.609.73 కోట్లు వెచ్చించనున్నారు.

నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు వరకు 6 లైన్స్ రహదారి నిర్మించ‌నున్నారు. ఈ రహదారి నిర్మాణం కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - IV ద్వారా రూ.1398.84 కోట్లు వెచ్చించనున్నారు.ప్రత్యేకంగా పోర్ట్ కనెక్తివిటీ పెంచేందుకు కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - I ద్వారా రూ.254.43 కోట్లతో 6 లైన్ల రహదారి నిర్మాణం చేప‌డ‌తారు.రేణిగుంట నుండి నాయుడుపేట వరకు రూ.2238 కోట్లతో 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం (NH 71).

నెల్లూరు పట్టణం నుండి కృష్ణ పట్టణం పోర్ట్ వరకు రూ.695 కోట్లతో కృష్ణపట్నం పోర్ట్ ప్యాకేజి - V ద్వారా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం ఇలా అడిగిన వెంటనే రూ.6105.24 కోట్లు రహదారుల నిర్మాణానికి , అలాగే రూ.400 కోట్లతో తిరుపతిలో ఇంటర్ మోడల్ స్టేషన్ కూడా మంజూరు చేసి తన పెద్ద మనసు చాట్టుకొన్నారని ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి తెలిపారు. ఈ ఘనత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి చెందుతుందని తిరుపతి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేసారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :