Thursday, 30 July 2026 10:38:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దొరికిన సూసైడ్ లెటర్‌..

విపరీతంగా భావోద్వేగానికి గురైన విజయ్ ఆంటోని

Date : 25 September 2023 11:35 AM Views : 706

Famous TV - జాతీయ వార్తలు / : బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్‌ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా... ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో 'ఐ లవ్‌ యూ ఆల్.. మిస్ యూ అల్

బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్‌ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా… ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో ‘ఐ లవ్‌ యూ ఆల్.. మిస్ యూ ఆల్.. ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్‌. మై ఫ్యామిలీ విల్ సఫర్ విత్ అవుట్ మీ’ అని ఎమోషనల్‌గా ఆ లెటర్‌లో మీరా రాసిందని చెప్పారు. అయితే మీరా రాసిన సూసైట్ లెటర్‌ చూసి.. హీరో విజయ్‌ ఆంటోని విపరీతంగా భావోద్వేగానికి గురయ్యారట. తన కూతురు చేసిన ఈ పనిని తులుచుకుని గుక్క పెట్టి మరీ ఏడ్చారట. విజయ్‌ ఫ్యామిలీ కూడా మీరాను తలుచుకుంటూ.. ఏడుస్తూనే ఉన్నారట.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :