Thursday, 30 July 2026 09:57:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గుండెలేని స్త్రీ

Date : 28 July 2023 05:08 PM Views : 536

Famous TV - జాతీయ వార్తలు / : చిరునవ్వుతో ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు సాల్వా హుస్సేన్. ఆమె శరీరంలో గుండెలేని స్త్రీ. ఆమె తన కృత్రిమ హృదయాన్ని సంచిలో మోస్తున్నందున ఆమె ప్రపంచంలోనే అరుదైన ఒక కేసు గా నిలిచింది. బ్రిటన్ లో నివాసముంటున్న 39 సంవత్సరాల ఈమె మాత్రమే ఇలా జీవిస్తుందని బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదించింది. ఆమె ఒక వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి మరియు ఆమె చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె గుండె, తనతో ఎప్పుడూ ఉంచుకునే ఒక బ్యాగ్ లో ఉంటుంది. ఆ గుండె 6.8 కిలోల బరువున్న రెండు బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇది రోగి యొక్క చాతి లోని ప్లాస్టిక్ బ్యాగ్ లోకి గాలిని నింపిన పైపు ద్వారా ఆమె శరీరంలోనికి రక్తప్రసరణ కోసం పంపిస్తాయి. మనకు ఉన్న వ్యక్తిగత సమస్యలు మరియు బాధలు అన్నీ కూడా ఈ స్త్రీ ముందు దిగదుడుపే. ఆమెకు ఇంత బాధ ఉన్నా నవ్వుతూ జీవిస్తుంది. కానీ అన్నీ సవ్యంగా ఉన్న మనం పట్టింపులకు, పంతాలకు పోయి చిన్నచిన్న విషయాలకే మనశ్శాంతిని కోల్పోతున్నాం.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: