Thursday, 30 July 2026 12:14:42 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పుల్వామా అమరులకు జెసిఐ నివాళి !

Date : 15 February 2024 04:32 AM Views : 650

Famous TV - జాతీయ వార్తలు / చిత్తూరు : పుల్వామా అమరులకు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ (జెసిఐ) తిరుపతి శాఖ సభ్యులు బుధవారం నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన 40 మంది వీర జవాన్లకు, స్థానిక కపిల తీర్థం వద్దనున్న అమర జవానుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెసిఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువత దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హెచ్.ఎ.వి పి ఆనంద రెడ్డి మాట్లాడుతూ అప్పటి సంఘటన గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కె చంద్రా రెడ్డి, జి వెంకట నాగముని నాయుడు, జె.సి.ఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు టి.వై.చైతన్య తేజ్, జోన్ డైరెక్టర్ డా॥ నూరీ పర్వీన్, గుణశేఖర్, దిలీప్, శంకరయ్య, సయ్యద్ సుముయ్య, తహసీన, నరేంద్ర, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: