Thursday, 30 July 2026 10:38:02 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి

Date : 05 June 2023 03:59 PM Views : 474

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి ఫలితంగా వాతావరణం లో వస్తున్న తీవ్ర మార్పులు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. మానవాళితోపాటు జీవరాశులు మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము దీనికి ప్రాధాన్యమిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ పరిరక్షణ దినముగా ప్రకటించింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలోని అటవీ శాఖ అధికారులతొ పాటు సేరికల్చర్ డిపార్ట్మెంట్ పర్యావరణ మిత్రులు ,ఇతర స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో బీట్ ఎగైనెస్ట్ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2023న ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రభుత్వం, రాష్ట్ర సిల్వికల్చర్ బయోట్రిమ్. యశోదా భాయ్ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్లాస్టిక్ క్లీన్ అప్ డ్రైవ్ నిర్వహించారు. బర్డ్‌మ్యాన్ కార్తీక్ వన్యప్రాణి పరిశోధకుడు మరియు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ మరియు వే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. పైడి అంకయ్య, ఆర్. జె. యూ. పి రాష్ట్ర అధ్యక్షులు టి. గోపాల్, తిరుపతి సేవ్ సాయిల్ వాలంటీర్లు మరియు APNGC కో ఆర్డినేటర్ నీలకంటయ్య, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ngos ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :