Friday, 12 June 2026 12:22:50 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పొన్న మాకులపల్లి లో యస్సి ల ఆలయ ప్రవేశం

Date : 07 June 2025 06:29 PM Views : 585

Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : గంగవరం ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా, గంగవరం మండలం,కీలపల్లి పంచాయతీ,పొన్న మాకుల పల్లె యస్సి ల ఆలయ ప్రవేశం మధ్యాహ్నం ఒంటి గంటకు తాహాశిల్దార్ మాధవ రాజు,సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యం లో పొన్నమాకుల పల్లె గ్రామస్థులకు భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించి వారి వారి హక్కులను తెలియజేసి యస్సి లను బిసి లను కలిపి ఆలయ ప్రవేశం చేయించి నారు.భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే ఎవరి హక్కులను ఇంకొకరు హరించరాదనీ,అందరూ కలసి మెలసి జీవించాలని ఉధ్ఘాటించినారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలె),విసికె పార్టీ నాయకులు విజయ్ కుమార్,మునెప్ప, రవి కుమార్ తోట, దొర స్వామి, చంద్ర కుమార్,సుబ్రమణ్యం తది తరులు హాజరైనారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :