Friday, 12 June 2026 01:57:53 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పుస్తకం అందరికీ మంచి నేస్తం బ్రహ్మానంద చారి

Date : 01 December 2023 12:58 PM Views : 587

Famous TV - సామాజిక సేవ / : బనగానపల్లె మండలం రామకృష్ణాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 185 మంది విద్యార్థులకు వివిధ రకములైన పుస్తకాల పంపిణీ పుస్తకం విశిష్టత విద్యా విశిష్టత పై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పుస్తకం అమ్మలా లాలిస్తుందని నాన్నల ఆదుకుంటుందని ఒంటరితనంలో స్నేహితుల తోడు ఉంటుందని ఈరోజు కూడా రామాయణం ఖురాన్ బైబిల్ పుస్తకం రూపంలో ఉండడం పుస్తకం యొక్క గొప్పతనం అని పుస్తకం విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుందని అటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని బ్రహ్మానంద చారి విజ్ఞప్తి చేశారు పాఠశాల హెచ్ఎం డి హుస్సేన్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు 185 మందికి వివిధ రకాలైన పుస్తకాలు ఇచ్చిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని వివరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి హుస్సేన్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :