Friday, 12 June 2026 02:02:19 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

సమిష్టి కృషితో అవయవ దానం పై చైతన్యం చేద్దాం బ్రహ్మానంద చారి

Date : 03 August 2024 02:12 PM Views : 636

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి అవయదానం పోస్టర్ విడుదల అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ మనిషి చనిపోయిన అతని అవయవాలు తిరిగి బ్రతికించే అవకాశం ఒక అవయవదానంతోనే ఉన్నదని అవయవ దానం మహాదానమని ఈ విషయంపై ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యావంతుడు తన కుటుంబానికి తెలియజేయడమే కాకుండా పదిమందికి తెలియజేసే లక్ష్యం ఏర్పరచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అవయవ దానంపై పాఠ్యాంశాలు ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు అనంతరం అవయవ దానం పోస్టర్ విడుదల చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాష రవి తెలుగు భాష సంఘం అధ్యక్షుడు రాజు కురువ గాలన్న లింగమయ్య మొదలగు వారు పాల్గొన్నారు అనంతరం అవయవన అవయదానానికి సంబంధించిన కరపత్రాలు బ్రహ్మానంద చారి పంపిణీ చేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :