Thursday, 30 July 2026 07:21:55 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి ఫిల్మ్ సొసైటీ నూతన అధ్యక్షులుగా వై.ఎస్.బాబు

Date : 20 September 2023 03:37 PM Views : 675

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : నేడు స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీ లోని తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యాలయంనందు ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశము నందు ప్రస్తుత అధ్యక్షులు పి.గురివి రెడ్డి, కోశాధికారి ఎస్.బుచ్చి బాబు రాజీనామాలను సమర్పించి, వై.ఎస్.బాబుని అధ్యక్షులుగా, యు.ప్రసాదరావుని కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, సొసైటీ చైర్మన్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరి సి.ఆర్.కె. శేషగిరి రావు సమక్షంలో ఎన్నుకున్నారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారి రాబోవు కార్యక్రముగా నవంబర్ నెల 13వ తేదీన కార్తీక వనభోజనం, నవంబర్ 27వ తేదీన కార్తీక కోటి దీపోత్సవం, డిసెంబర్ లో 10,11వ తేదీలలో శ్రీ ఘంటసాల జయంతి ఉత్సవములు నిర్వహించాలని అధ్యక్ష కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ సభ్యులందరూ నిర్ణయించారు. కావున తిరుపతి ఫిల్మ్ సొసైటీ సభ్యులు, తిరుపతి పురప్రజలు పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. గమనిక: కోతగా చిరు సభ్యులు ₹300/- చెల్లించి సభ్యత్వ కార్డు పొంది పై కార్యక్రమాల యందు పాల్గొన ప్రార్థన.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: