Thursday, 30 July 2026 07:20:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యార్థులు శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోవాలి!

- ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి సూచన

Date : 28 February 2024 10:23 PM Views : 655

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా రేణిగుంట ఆక్స్ఫర్డ్ మోడల్ స్కూల్లో జరిగిన విజ్ఞాన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సామాజిక అంశాలతో పాటు, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని చెప్పారు. తార్కిక ఆలోచనలు, సృజనాత్మక శక్తి శాస్త్రీయ పరిజ్ఞానానికి పునాది వెస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మంచి ప్రాజెక్టులు చేసిన పిల్లలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జె.సి.ఐ తిరుపతి శాఖ అధ్యక్షుడు టి వై చైతన్య తేజ్ కార్యదర్శి ఆర్ శేషసాయి, సంయుక్త కార్యదర్శి వాహిద్య, ప్రాజెక్ట్ చైర్ పర్సన్ సయ్యద్ సుమయ్య, స్కూల్ కరస్పాండెంట్ జీ గౌతమి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :