Thursday, 30 July 2026 08:19:18 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

భజన కృష్ణయ్యకు ప్రతిభ పురస్కారం బ్రహ్మానంద ఆచారి

Date : 04 November 2023 06:05 PM Views : 640

Famous TV - సామాజిక సేవ / : బేతంచర్ల పట్టణంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జెఎస్ఎస్ బ్రహ్మాండచారి ఆధ్వర్యంలో భక్తి మార్గంలో విశేష కృషి చేస్తున్న భజన కృష్ణయ్యకు హైదరాబాద్ చెందిన చిమ్మపూడి ఫౌండేషన్ ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా బ్రహ్మానంద చారి ఆయనకు ప్రతిభా పురస్కారం ఇస్తూ ఘనంగా సన్మానించడం జరిగినది భజన కృష్ణయ్య ప్రజలను భక్తి మార్గంలో నడపడానికి కృషి చేస్తున్నందుకు ఈ సత్కారం చేసినట్లు బ్రహ్మానంద చారి తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరీ హుస్సేన్ రెడ్డి జయరాం రెడ్డి తిరుపతి రెడ్డి చంద్రమౌళి హనుమాన్ చాలీసా భక్త బృందం పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: