Famous TV - ఆరోగ్యము / తిరుపతి : ఎక్కడికెళ్ళిన వెంటనే గుప్పెడు ఎండుద్రాక్షన పట్టుకెళ్ళడం మంచిది. లోబిపి తగ్గించడానికి ఎండుద్రాక్ష బెస్ట్ ఫుడ్. బ్లడ్ ప్రెజర్ తగ్గినప్పుడు, వెంటనే 10 నుండి 15 ఎండు ద్రాక్షను తినాలి. వీటని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఉప్పు.... తరచూ లో బిపితో బాధపడుతుంటే, బ్లడ్ పెజర్ లెవల్స్ తక్కువకు పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, తాగాలి. ఇది బ్లడ్ ప్రెజర్ ను ఇన్ స్టాంట్ గా పెంచుతుంది. నారింజ.... ఒక పెద్ద నారింజ పండులో 74 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలూ తక్కువే. అంజీర.... ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియమూ వీటితో లభిస్తుండటం విశేషం. బెండకాయ.... బెండకాయ: - మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్ బీ6, ఫోలేట్ వంటివీ ఉంటాయి. హిత ఆర్గానిక్ | ఆయుర్వేదం
Reporetet : RAMU FAMOUS TV_ TPT
Reporter
Famous TV