Thursday, 30 July 2026 09:42:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా ఆరోగ్యానికి బి సి జి టీకా బ్రహ్మానంద చారి

Date : 30 May 2024 10:41 AM Views : 709

Famous TV - ఆరోగ్యము / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక ఉరవాకిల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో బీసీజీ టీకా వేయడం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ఈ సదస్సును ఉద్దేశించి శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మాండచారి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనని ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం టీకా ఏయడం చాలా సంతోషమని ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బ్రహ్మానందచారి కోరారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ ఎస్ సరళగంగా మాట్లాడుతూ ఈ టీకా ముఖ్యంగా 60 ఏళ్ల వారికి వృద్ధులకు షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులకు వేయడం జరుగుతున్నదని టీ కావాలన్నా అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి హెల్త్ సూపర్వైజర్ ఎస్ సరళగంగ నర్సు మధురి ఆశా వర్కర్ ఆదిలక్ష్మి ప్రజలు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :