Friday, 31 July 2026 08:26:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాల రుయా ఆసుపత్రిలో ప్రపంచ వినకడి (హియరింగ్) దినం ర్యాలీ

Date : 09 March 2024 05:28 PM Views : 574

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : శనివారము ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రపంచ( హియరింగ్) వినకడి దినం ర్యాలీ . రుయా ఆసుపత్రి చెవి ముక్కు మరియు నాలుక విభాగ అధిపతి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ఆదేశాల మేరకు చెవి, ముక్కు, నాలుక విభాగ పీజీ, యూజీ వైద్య విద్యార్థులు తో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. మానవుని శరీరంలో చెవి భాగము ఎంతో ముఖ్యమైన అవయవము, దానిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని, తీయటి మాటలు, మధురమైన పాటలు, ఇంకా ఎన్నెన్నో శబ్దాలు వినడానికి చెవి చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని ఆయన తెలిపారు. ఆనారోగ్య బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఆవశ్యకతను గురించి, ప్రజలకు అర్థమయ్యేలాగా కరపత్రాలతో, నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ లు చికిత్స అవగాహన శిబిరాలు ప్రతి సంవత్సరము మార్చి నెల మూడో(03) తారీఖు నుండి 10 వ తారీకు వరకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించబడుతున్నది. చెవికి ఇబ్బందులు కలిగిన ఎడల రుయా ఆసుపత్రి చెవి, ముక్కు, మరియు నాలుక విభాగమును సంప్రదించినట్లయితే మెరుగైన వైద్యం అందుకోవచ్చని ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల చెవి ముక్కు మరియు నాలుక విభాగ, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పిజి,యుజి, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: