Friday, 31 July 2026 08:26:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డా బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ కు తిరుపతిలో ఘనంగా వేద పండితుల ఆశీస్సులు.

Date : 06 January 2025 09:37 PM Views : 1092

Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి యూత్ హాస్టల్ లో ఏసి ఆడిటోరియం నందు ఘనంగా వేద పండితుల ఆశీస్సులు కార్యక్రమం ఆదివారం 05 జనవరి 2025 మధ్యాహ్నం 1 గంటలకు జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే లోక్ అదాలత్ ముఖ్యులు గౌరవనీయులైన యన్. సంతోష్ హెగ్డే (రిటైర్డ్)గారి చేతుల మీదుగా ప్రారంభం కాబడిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ అదినేత సూక్ష్మ కళాకారులు డాక్టర్ బారికి చంద్రశేఖర్ దంపతులకు వేద మంత్రాలతో, పూల అక్షింతలతో వేద పండితులు ఆశీస్సులు అందించి దీవించారు అనంతరం ఆశీస్సులు అందించిన వేద పండితులందరికి ఘనంగా సన్మానించిన డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ బారికి చంద్రశేఖర్, బెస్త పార్వతి, సభ్యులు శ్రీనివాస్, భూపతిరాజు, ప్రసన్న కుమార్ తదితరులు. అతిధులుగా దార్లపుడి శంకర గిరి శాస్త్రి గారు, లింగాల బ్రహ్మజి శర్మ గారు, రిషభ్ దీక్షిత్ గారు, భరద్వాజ శర్మగారు, సాయి కుమార్ శాస్త్రి గారు, శ్రీనివాసాచార్యులు గారు... తదితరులతో పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. పైడి అంకయ్య గారు ఈ కార్యక్రమాన్ని తనదైనశైలిలో గౌరవించడం జరిగింది. వేద పండితులు అందరికి డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ వారు గోమాత పురస్కారం - 2025 అందించి, సత్కరించి, గౌరవించడం జరిగింది

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: