Friday, 31 July 2026 08:26:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ.. శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు

Tirumala Heavy Rush

Date : 20 May 2023 05:24 PM Views : 412

Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. వీకెండ్ కావడం, వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం 81,833 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. టీటీడీ కూడా భక్తులు రద్దీని బట్టి ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తోంది.. వారికి త్వరగా దర్శనం అయ్యేలా చూస్తోంది. ఈ రద్దీ జులై వరకు కొనసాగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండు రోజులుగా కొండకు భక్తులు క్యూ కట్టారు. వేసవి సెలవులు, పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో పాటూ వీకెండ్‌ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :