Famous TV - భక్తి / తిరుపతి : విజయదశమి సందర్భంగా శ్రీ శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ముందు ఉన్నటువంటి శ్రీ వినాయక స్వామి దేవాలయం నందు విశేషమైన పూజలు అలంకరణ జరుగుతున్నవి అదేవిధంగా కొత్త కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుచున్నవి కావున వాహనదారులు అత్యధిక సంఖ్యలో చేరుకొని తమ వాహన పూజలు చేసుకుంటున్నారు ఈ విషయంపై దేవాలయం పూజారి మాట్లాడుతూ తెలియజేయడమైనది
Reporter
Famous TV