పుట్టల రూపంలో స్వయంభూగా వెలిసిన ద్రౌపదీ సమేత ధర్మరాజుల దేవాలయం
ధర్మకర్త దొరస్వామి rtd పోలీస్
Date : 12 October 2024 11:20 AMViews : 574
Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : ద్రౌపదీ సమేత ధర్మరాజుల దేవాలయం పనపాకం గ్రామ పంచాయతీ ఇర్వి శెట్టి వారిపల్లి లో స్వయంబుగా పుట్టల రూపం లో వెలిసిన ఒక అద్భతమైన దృశ్యం మనం చూడ వచ్చును.