Thursday, 30 July 2026 10:23:15 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళకు ప్రమాదవశాత్తు బావిలో పడింది

పాలకమండలి చైర్మన్

Date : 29 May 2023 10:48 AM Views : 401

Famous TV - భక్తి / తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అదిలాబాద్ జిల్లా చెందిన సరస్వతి స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన దర్శనం అనంతరం జాల వినాయకుడు వద్ద ఉన్న చంద్ర పుష్కరిలో ప్రమాదవశాత్తు జారిపడింది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వెంటనే స్థానిక ఏరియా హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదం జరిగిన మహిళలను పరామర్శించి ఇటువంటి ప్రాణహాని లేదు అని డాక్టర్ లు తెలియజేశారు. ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా చెందిన సరస్వతి స్వామి అమ్మవార్ల దర్శనార్థం కోసం రావడం జరిగింది జల వినాయకుడు వద్ద పార్కింగ్ స్థలంలో కార్లు ఎక్కే దానికి ముందురా మూత్ర విసర్జన సమయంలో అక్కడ ఉన్న బావి తెలీక జారిపడింది అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గమనించి వెంటనే అంబులెన్స్ ద్వారా ఏరియా హాస్పిటల్ తరలించారు సరస్వతి కాలు ప్యాక్చర్ అయింది అని గుర్తించి వెంటనే దేవస్థానం అంబులెన్స్ ద్వారా తిరుపతి సంకల్ప హాస్పిటల్ తరలించారు. ఎటువంటి ప్రాణహాని లేదని డాక్టర్లు తెలియజేసినారు. భక్తురాలికి కావలసిన వైద్య సదుపాయం అంతా దేవస్థానం చూస్తుందని తెలియజేశారు. అనంతరం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి తిరుపతి సంకల్ప హాస్పిటల్ తరలించారు. అనంతరం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఇంజినీరింగ్ శాఖ అధికారులకు వెంటనే ఆ బావికి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులకు సూచన చేశారు. తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలతో ఎటువంటి ప్రాణం నష్టం జరగకుండా కాపాడారని తెలియజేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :