Famous TV - భక్తి / అనకాపల్లి : తిరుపతిలో తుమ్మలగుంట లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి వేద పాఠశాలలో శుక్ల యజుర్వేదం అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి ఈయనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ సంస్థ వారు జ్యోతిష్య విభాగంలో డాక్టరేట్ ని అందించడం జరిగింది అంతేకాకుండా శుక్ల యజుర్వేదం స్మార్తం జ్యోతిష్యం వాస్తు ఆగమంలో విశేషమైనటువంటి ప్రతిభను చూపించినందుకు అంతేకాకుండా వివిధ రంగాల్లో అనేక మంది విద్యార్థుల్ని తయారు చేసినందుకుగాను జ్యోతిష్య జ్ఞానరత్న అనేటటువంటి అవార్డును ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ సంస్థలో ప్రముఖులైనటువంటి సీఎం గురుమూర్తిగారు తిరుపతి ఎంపీ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మరియు టిటిడి బోర్డు చైర్మన్ శ్రీ కే వర్మ గారు రెవెన్యూ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి శ్రీ విన్నర్ గోముఖ స్పోక పర్సన్ బిజెపి ఢిల్లీ ప్రొఫెసర్ శ్రీ హరిహరన్ గారు మరియు ప్రొఫెసర్ శ్రీ విద్య
Admin
Famous TV