Thursday, 30 July 2026 10:37:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

"స్వచ్ఛతకు మరో పేరు గంగ"

"30-05-2023, మంగళవారము, గంగా జయంతి"

Date : 29 May 2023 04:52 PM Views : 363

Famous TV - భక్తి / : పవిత్ర గంగా స్నానం అనేది భారతీయుల కనీసపు జీవితాశయం కాగా, గంగా జలాన్ని ఏదో ఒక రూపంలో మన దైనందిన, పర్వ, కర్మ, ధార్మిక, పారమార్థిక, ఆచార క్రియల్లో వాడకుండా సదరు క్రియలకు సంపూర్ణత చేకూరదు. ఋగ్వేదం, ఐతరేయ, శతపథ బ్రాహ్మణము వంటి గ్రంథాలలో గంగాదేవి యొక్క తొలి ప్రస్తావనలు న్నాయి. ఏ నదిలో స్నానం చేసినా దేహం శుభ్ర పడుతుంది కానీ గంగలో స్నానం చేస్తే దేహంతోపాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది. కాశీలోని దశాశ్వ మేథ ఘాట్ లో మే నెల 30వ తేదీన వచ్చే గంగా దశహరా అనబడే గంగా జయంతి రోజున గంగా స్నానం ఆచరిస్తే అనంతపుణ్యం సంప్రాప్తిస్తుంది. గంగాదేవి పుట్టుక... శుక్ల పక్ష జ్యేష్ఠ దశమి గంగాదేవి భువికి దిగిన రోజే కాదు ఆమె విష్ణుపాదాల నుంచి పుట్టినరోజు కూడా. వామనుడి ఎడమకాలి గోటి రంధ్రం నుంచి గంగాదేవి జన్మించింది. అందుకే ఆమెను విష్ణుపది అనే పేరుతో సంబోధిస్తారు. సమస్త ప్రాణులను పోషించడం అనేది విష్ణువు పని అంటారు కానీ విష్ణువు ఆ పనిని తాను చేయడం లేదు. తన పాదాల నుంచి పుట్టిన గంగాదేవితో చేయిస్తున్నాడు.

గంగ కేవలం నది కాదు!.. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నిర్దేశించే, సూచించే ఒక గొప్పతల్లి. ఈ మహానది ఒడ్డున కూర్చుని ధ్యానం చేసిన పుణ్య జనులు అందరూ ఆమె తీరంలో తమ పుణ్యశక్తిని గంగా మాతకు నైవేద్యంగా అర్పిస్తున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :