Thursday, 30 July 2026 12:13:35 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

గ్రామీణ దేవాలయాల అభివృద్ధి కృషి చేయాలి బ్రహ్మానంద చారి

Date : 12 June 2024 11:17 AM Views : 740

Famous TV - భక్తి / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక ఎనకండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తి భావన మరియు కే కృష్ణమూర్తి కుమారుడు కే మోహన్ రావు ఆంజనేయ స్వామికి 15వేల విలువైన వెండి మాల ఇవ్వడం జరిగినది ఈ సదస్సును ఉద్దేశించి శ్రీ జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి మాట్లాడుతూ తిరుపతి శ్రీశైలం కాశీలో మీరు దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో గ్రామీణ ప్రాంత దేవాలయాలకు కూడా దానం చేస్తే అటువంటి పుణ్యం వస్తుందని బ్రహ్మాండచారన్నారు ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలని తమ విలువైన సమయంలో ఒక గంట అయినా భగవంతుని కోసం కేటాయించాలని బ్రహ్మానంద చారి కోరారు అనంతరం కే మోహన్ రావుకు భక్తి పూర్వక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూజా శ్రీనివాసులు కేఈ వెంకటసుబ్బయ్య గౌడ్ మహేష్ ఆంజనేయ స్వామి భక్త బృందం పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :