Thursday, 30 July 2026 03:38:57 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శనమిచ్చే శ్రీ అపరాజితా దేవి అమ్మవారు పూర్తిగా_చదవండి .

Date : 30 May 2023 04:02 PM Views : 437

Famous TV - భక్తి / ఎన్టీఆర్ ( విజయవాడ ) : విజయవాడ ఇంద్రకీలాద్రి మీదకు వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా బయటకు వచ్చి చూసినప్పుడు ఒక చెట్టు కింద క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఉంటారు. ఆ స్వామికి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ అమ్మవారే అపరాజిత దేవి అమ్మవారు. చాలామందికి ఈ అమ్మవారి శక్తి గురించి తెలియదు. చాలామంది అక్కడ కుంకుమ పసుపు ప్యాకెట్లు అమ్మవారి ముందుకు విసురుతూ ఉంటారు. కానీ ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి మూర్తి. మనం ఈరోజు ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం. జీవితంలో మనం ఎన్నో సాధించాలనుకుంటాం. కానీ మానవ ప్రయత్నం కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. విధికి తలవంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత కష్టపడినా సరే మనకు ఏదో దైవసహాయం కావాలి లేకపోతే ఈ కార్యం జరగదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అపరాజతా దేవి అమ్మవారిని ప్రార్థిస్తే విజయం కలుగుతుంది..

మన జీవితాన్ని ముందుకు సాగించాలంటే ముందు పిల్లలు బాగా చదవాలి అందులో పిల్లలు విజయాన్ని సాధించాలి. పెరిగి పెద్దయ్యాక ఉద్యోగంలో విజయాన్ని సాధించాలి. వివాహంలో విజయాన్ని సాధించాలి. తర్వాత మళ్లీ వారి పిల్లలు వారి భవిష్యత్తు ఇలా అన్నింటిలోనూ విజయం అనేది అవసరం అవుతుంది. ఈ విజయం క్రమానుసారంగా మనకు అనుగ్రహించేదే అపరాజిత తల్లి. ఇంతకీ ఈ తల్లి ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటే చండీ సప్తశతి ఉంది కదా.. చండీ సప్తశతి చాలా మహిమాన్వితమైనటువంటిది. మహా శక్తివంతమైనటువంటిది. అందులో ఒకచోట దేవతలు వెళ్లి అమ్మవారి జయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఆ ప్రత్యక్షమైన రూపమే ఈ అపరాజితాదేవి అమ్మవారు. చండీ సప్తశతి లోనే అపరాజితా దేవి మంత్రాలు కూడా ఉంటాయి. ఈ మంత్రాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి మంత్రాలు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: