Famous TV - భక్తి / తిరుపతి : *చంద్రగిరిలో వైభవంగా శ్రీ మిట్ట గంగమ్మ జాతర ఉత్సవాలు...* *పట్టువస్త్రాలు సమర్పించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి గారు* *టవర్ క్లాక్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుంచి పాదయాత్రగా ఆలయానికి చేరుకున్న పులివర్తి సుధారెడ్డి గారు* *డప్పుల మోతలతో హోరెత్తిన చంద్రగిరి పురవీధులు* *ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు* *అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పులివర్తి సుధారెడ్డి గారు*
Admin
Famous TV