Friday, 31 July 2026 12:32:16 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పాఠశాల స్థాయి నుంచి నైపుణ్య శిక్షణ

ఆరవ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు

Date : 16 October 2024 11:54 AM Views : 555

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తొమ్మిది పదవ తరగతిలో కోర్సులకు ఎంపికలు జరుగుతాయి.రాష్ట్రంలో విద్యార్థి స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలు కోర్సులకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధి నైపుణ్య శిక్షణ పై వివరణ ఇవ్వడం నిర్ణయించడమైనది. ఈ కోర్సును పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించి స్థాయి వరకు అవలంబించాలని ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. చదువు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తోంది ఆరో తరగతి నుంచి నైపుణ్య కోర్ టులను వచ్చి వాటిని అంచలంచెలుగా 6 8 9 10 11 12 మరియు ఆపై తరగతులు గ్రాడ్యుయేషన్ వరకు ఈ కోర్సులను అందించి ఉద్యోగ స్థాయికి తగిన విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది పరిశ్రమ అవసరాలకు విద్యార్థుల మధ్య ఉన్న నైపుణ్యాలకు ఈ మధ్యలో ఉన్న అంతరాలను తొలగించేందుకు ఈ శిక్షణ మొదలుపెట్టారు. ఉన్నత విద్యలు ఒకేసారి నైపుణ్య శిక్షణ విత్తనం అందించడం కంటే పాఠశాల స్థాయి నుంచి అందించడం వలన అనుభవ పూర్వక విద్యా బోధన విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది

RAAMU PAMULA

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :