Friday, 31 July 2026 02:32:17 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పిచ్చాటూరు లో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించిన ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి

Date : 18 December 2023 06:30 PM Views : 548

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ నందు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఉదయం ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ రెడ్డి తనిఖీ చేశారు, ఆయన మాట్లాడుతూ పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ నందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరగబోవు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించామని వారికి కావలసిన సదుపాయాలు గదులు డెస్క్లు అన్ని ఉన్నాయని చుట్టుపక్కల ఉన్న ఎనిమిది కళాశాల విద్యార్థులు పరీక్ష వ్రాయుటకు అన్ని వసతులు ఉన్నాయని ఇంకా రెండో కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నామని తెలిపారు, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు సదుపాయాలు ఉన్నాయని విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ యుగంధర్ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ గిరిప్రకాష్ మరియు లెక్చరర్లు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: