Thursday, 30 July 2026 07:12:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జీవన నైపుణ్యాలు ప్రగతికి సోపానాలు !

Date : 11 August 2024 08:49 AM Views : 719

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్చుకుంటే ఎంచుకున్న రంగాలలో ప్రగతి సాధించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు. రేణిగుంట మండలం కరకంబాడి లోని రాస్ బాలాజీ బల వికాస కేంద్రంలో గ్రామీణ విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. తెలివి, జ్ఞానం, సామర్థ్యం, వికాసం పెంచుకుంటే నైపుణ్యాలు అలవాటు అవుతాయన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. వికాస శిక్షకుడు డాక్టర్ వి. శ్రీధర్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణలో జాగ్రత్తలు పాటించాలన్నారు. సృజనాత్మకత చేసే పనికి వన్నె తెస్తుందన్నారు. చదవడంలో నైపుణ్యాలు నేర్పించారు. ప్రాజెక్టు అధికారి ఎస్ రమేష్ రెడ్డి, సమన్వయకర్త ఎన్ భారతి, పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :