Friday, 31 July 2026 11:30:21 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాలలో (05) ఐదు డిప్లమా పారా మెడికల్ కోర్సులు రద్దు

Date : 22 July 2023 08:25 PM Views : 520

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : 22.07.2023, తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల.ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్. గత 06.07. 2023, వెలువడిన డిప్లమా పారామెడికల్ కోర్సులు, ఐదు కోర్సులను ఆంధ్రప్రదేశ్ అలైడ్ హెల్త్ సైన్స్ పారామెడికల్ కోర్స్, విజయవాడ వారు, ఎస్ వి వైద్య కళాశాలకు కేటాయించిన డిప్లమా కోర్సులు రద్దు పరచడం జరిగినది. అందులో 1). డిప్లమా ఇన్ రేడియో గ్రాఫిక్ అసిస్టెంట్, 2). డిప్లమా ఇన్ కార్డియాలజీ, 3). డిప్లమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్, 4). డిప్లమా ఇన్ ఈసీజీ, 5). డిప్లమా ఇన్ ఆప్తాలిక్ అసిస్టెంట్, పై ఐదు కోర్సులను కొన్ని అనివార్య కారణాల వలన రద్దు పరచడం జరిగినది. ఇప్పటివరకు అందజేసిన అప్లికేషన్లు పైన తెలిపిన కోర్సులకు సంబంధించిన ఫీజులు కోర్సులకు సంబంధించిన ఫీజు( 100)వంద రూపాయలు తిరిగి చెల్లించబడునని ఆయన తెలిపారు. తదుపరి వివరాల కొరకు ఈ క్రింది నెంబర్ ని సంప్రదించవలసినదిగా కోరడమైనది సెల్ నెంబర్: 94408 79943. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :