Famous TV - సినిమా / తిరుపతి : ఎట్టకేలకు అనుకున్నది సాధించిన కౌశిక్. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్. దేవర సినిమా చూసేంతావరకు బ్రతికించండి అంటూ తల్లిదండ్రులను, వైద్యులకు వెదుకున్న కౌశిక్. కౌశిక్ కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు చేర్చిన అభిమానులు. ఇవాళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్. త్వరగా కోలుకోవాలని కౌశిక్ ని కోరిన ఎన్టీఆర్.
Admin
Famous TV