Famous TV - సినిమా / : సుప్రసిద్ధ నటుడు తెలుగు సినిమా హీరో సుమన్ తల్వార్ గారి జన్మదిన సందర్భంగా తిరుపతి సమీపంలోని కరకంబాడి నందు గల శ్రీమతి గల్లా అరుణ కుమారి గారి స్వగృహం నందు అమర రాజా ఫౌండర్ చైర్మన్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు, అనంతరం శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మరియు శ్రీమతి గల్లా అరుణ కుమారి గారు దృశ్యాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అమర రాజా సంస్థ ఉద్యోగులు సుమన్ అభిమానులు పాల్గొన్నారు.
Admin
Famous TV