Famous TV - సినిమా / తిరుపతి : కమిటీ కుర్రాళ్లు సినిమా బృందం గురువారం తిరుపతి లో సందడి చేసారు. తిరుపతి గ్రూప్ థియేటర్ కు చేరుకున్న సినిమా నిర్మాత నిహారిక, చిత్ర బృందం లోని సభ్యులు ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమా బృందం రాకతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు నిహారిక ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో భోజనం చేస్తూ సందడి చేసారు.
Admin
Famous TV