Thursday, 30 July 2026 12:15:04 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

భ‌గ‌వ‌త్ కేస‌రి’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

Date : 09 June 2023 10:53 AM Views : 624

Famous TV - సినిమా / : నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `భ‌గ‌వ‌త్ కేస‌రి` అనే టైటిల్ పెట్టిన‌ట్టు రెండ్రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే ఖ‌రారు చేశారు. ఐ డోంట్ కేర్ అనేది ఉప‌శీర్షిక‌. శ‌నివారం బాల‌య్య బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఈరోజు ఫ‌స్ట్ లుక్‌ని సైతం విడుద‌ల చేశారు. చేతిలో ఆయుధం.. తీక్ష‌ణ‌మైన చూపుల‌తో బాల‌య్య లుక్ చూడ‌గానే ఆక‌ట్టుకొంది. ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే.. భిన్న‌మైన టైటిల్ ఇది. కొత్త త‌ర‌హా గెట‌ప్ ఇది. చూస్తుంటే – బాల‌య్య కోసం అనిల్ రావిపూడి ఓ కొత్త క‌థ రాసుకొన్నాడ‌నిపిస్తోంది. అర్జున్ రాంపాల్ ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌. శ్రీలీల కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు. ద‌స‌రాకి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. బాల‌య్య న‌టించే 108వ సినిమా ఇది. 109వ చిత్రానికి బాల‌య్య పుట్టిన రోజున క్లాప్ కొడతారు. బాబీ దీనికి ద‌ర్శ‌కుడు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: