Famous TV - తెలంగాణ / Hyderabad : బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో 22 నుంచి 28 వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదౌతుందని తెలిసింది.అలాగే గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని తెలిపింది.ఇక ఆంధ్ర లోని చాలా జిల్లాలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Reporter
Famous TV