Friday, 12 June 2026 01:47:36 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

చంచల్ గూడ ఖైదీలకు పెద్ద శిక్షే

Date : 17 June 2023 10:30 AM Views : 328

Famous TV - తెలంగాణ / హైదరాబాద్ : పాపం ఖైదీలకు ఎంత కష్టం వచ్చింది. బయట నేరాలు చేసి దర్జాగా బ్రతికే వాళ్లు పోలీసులకు దొరికిపోయి జైలుకు వస్తున్నారు. జైళ్లలో కూడా గతంలో ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగానే ఉండేవి. కాని ఇప్పుడే జైలు అధికారులు సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే గతంలో జైళ్లలో ఖైధీల కు ఆహారంలో వారానికి ఒకరోజు మాంసం కూర వడ్డించేవారు. మటన్, చికెన్‌ను మోతాదులో ఇచ్చేవారు. కాని గత రెండు వారాలుగా తెలంగాణలోని ప్రధాన కారాగారాలైన చంచల్‌గూడ చర్లపల్లి జైలులో ఖైదీలకు మటన్, చికెన్ కర్రీ బంద్ చేశారు. ఖైదీలకు వడ్డించే మటన్ చికెన్‌ సరిపడ బడ్జెట్‌ రాకపోవడం..నిధుల కొరతతో నేరస్తుల కడుపు మాడుస్తున్నారని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జైళ్లకు మటన్ సప్లై చేసే కాంట్రాక్టర్‌కు బకాయి డబ్బులు కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో అతను మటన్, చికెన్ సప్లై నిలిపివేయడంతో ఖైదీలకు పప్పు, సాంబార్ భోజనంతో సరిపెడుతున్నారు జైల్ అధికారులు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :