Thursday, 30 July 2026 07:19:16 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బీఎస్పీ నాయకులు

Date : 11 July 2023 07:18 PM Views : 403

Famous TV - తెలంగాణ / : జూలై 11, 2023 చౌటకూర్: ఆషాడ మాసంలో ప్రజలు జరుపుకునే బోనాలు పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి డా.ముప్పారం ప్రకాశం పాల్గొన్నారు. అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం చౌటకూర్ మండలంలోని వెండికోల్ గ్రామంలో నేడు జరిగిన ఆషాడ మాసం బోనాల పండుగ రంగ రంగ వైభవంగా జరిగినది. డబ్బు దరువులతో, మాతంగుల నాట్యాలతో, శివసత్తుల పూనకాలతో, ఊర్లో వాడవాడల ఊరేగింపుగా బోనాలు ఎత్తుకుని మహిళలు ఆటపాటలతో సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమం ప్రవీన్ ముదిరాజ్ మరియు వెండికోల్ గ్రామ యువతరమంతా కలిసికట్టుగా బోనాల ఉత్సవాలను జరిపారు. అనేక మంది ప్రముఖులు ఈ ఉత్సవాలు భాగస్వాములు అయ్యారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :