Thursday, 30 July 2026 10:37:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

50వ ఘంటసాల గారి వర్ధంతి - తిరుపతి ఫిలిం సొసైటీ

Date : 11 February 2024 09:46 PM Views : 1024

Famous TV - కళలు / చిత్తూరు : ఈరోజు ఉదయం 8:30 గంటలకు స్థానిక తిరుపతి ఘంటసాల సర్కిల్ నందు ఘంటసాల గారి విగ్రహం వద్ద 50వ ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ ఎలమంచిలి ప్రవీణ్ ముఖ్యఅతిథిగా మరియు జోష్ ప్రాపర్టీస్ అధినేత ప్రకాష్ గౌరవ అతిథులుగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో ఫిలిమ్స్ సొసైటీ సభ్యులు ఘంటసాల గారి శ్లోకాలను మరియు పాటలను ఆలపించి నివాళులు అర్పించారు.అనంతరం అతిధులు ఘంటసాల గారికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఘంటసాల గారి లేని లోటు సినీ ప్రపంచానికి తీరని దని ,ప్రతి సంవత్సరం ఘంటసాల వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఫిలిం సొసైటీ వారోత్సవాలు నిర్వహించడం తిరుపతికి గర్వకారణమని ,ఎంతమంది గాయకులు వచ్చిన ఆయన లేని లోటు తీర్చలేరని అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిమ్స్ సొసైటీ అధ్యక్షులు వై.యస్ బాబు గారు,ప్రధాన కార్యదర్శి శేషగిరి రావు, కోశాధికారి ప్రసాదరావు, బుచ్చిబాబు జెసి శంకర్ మేరీ జాయి, శాంత వాణి , అనసూయ, సుబ్రహ్మణ్యం , గాయకులు సోము ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :